(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); దాచేపల్లి కోరి గుంతలో పడి యువకుడు మృతి - మల్లెలన్యూస్ దాచేపల్లి కోరి గుంతలో పడి యువకుడు మృతి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    10, జులై 2024, బుధవారం

    దాచేపల్లి కోరి గుంతలో పడి యువకుడు మృతి

    *దాచేపల్లి క్వారీ గుంతలో యువకుడి మృతి*




    దాచేపల్లి క్వారీ గుంతలో యువకుడి మృతి

    తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దాచేపల్లిలో వెలుగుచూసింది. మాచవరం మండలం వేమవరానికి చెందిన తిరుపతయ్య (20) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో తిరుపతయ్య మనస్తాపానికి గురయ్యాడు. దాచేపల్లి మండలం నడికుడి క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నెల్లూరు సమీపంలో ఆత్మహత్య కు ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెప్పారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దాచేపల్లి కోరి గుంతలో పడి యువకుడు మృతి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top