కౌలు రైతు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.
కౌవులు కార్డుల కోసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని చాట్రాయి తాసిల్దార్, మహమ్మద్ మసూద్ అలీ బుధవారం కోరారు, గ్రామాల రెవెన్యూ కార్యదర్శిల వద్దకు వచ్చి అవసరమైన పత్రాలను అందించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌలు రైతు దరఖాస్తు కోసం వచ్చే రైతులు భూమి యజమాని పట్టాదారు పాస్ పుస్తకం యజమాని ఆధార్ కార్డు, నకలు తోపాటు యజమాని వద్ద నుండి భూమి కౌలుకి ఇస్తున్నట్లు అంగీకార పత్రం తీసుకొని రావాలని తెలియజేశారు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి