(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తల్లికి వందనం జీవో విడుదల - మల్లెలన్యూస్ తల్లికి వందనం జీవో విడుదల - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    11, జులై 2024, గురువారం

    తల్లికి వందనం జీవో విడుదల



    *విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే రూ.15,000..*

    *తల్లికి వందనం జీవో విడుదల..*

    ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో 'అమ్మఒడి'గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు 'తల్లికి వందనం' గా మార్చింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తల్లికి వందనం జీవో విడుదల Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top