ఏలూరు..
ఏలూరులో జిల్లా జైల్లో రిమాండ్ మహిళా నిందితురాలు అనుమానాస్పద మృతి.
బ్యారక్ లో చున్ని తో ఉరి కి వేలాడుతూ కనిపించిన శాంతికుమారి.
జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, అప్పటికే మృతి చెందిన నిందితురాలు
జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం కి చెందిన గంధం శాంతి కుమారి.
ప్రియుడితో కలసి భర్త ను హత్య చేసిన ఆరోపణలతో ఈ నెల 24 న అరెస్ట్ అయి, రిమాండ్ కు శాంతకుమారి
జీలుగుమిల్లి మండలం లో భర్త గంధం బోస్(36) ను ప్రియుడు సొంగ గోపాల్ తో కలసి హత్య చేసినట్లు కేసు నమోదు
తల్లిదండ్రుల మృతి తో అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలు
అసలు జైల్లో ఏమి జరిగింది, ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదా అనే దానిపై తేలాల్సి ఉన్న నిజాలు.?
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి