(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం - మల్లెలన్యూస్ ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    17, జులై 2024, బుధవారం

    ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం






    *ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం*

    అమరావతీ మల్లెల న్యూస్ 

    ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది. ఈ నెలలో కొన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానీ తర్వాతగానీ 
    ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమైన కార్పొరేషన్లు సుమారు వంద, అలాగే కుల వృత్తుల ఫెడరేషన్లు 60వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని టీడీపీ తోపాటు జనసేన, బీజేపీ నేతలకూ కేటాయించటం జరుగుతుంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top