రాజీనామా చేసినా వాళ్ల దగ్గరే అక్రిడిటేషన్ కార్డులు, బస్ పాస్ లు
చిలకలపూడి పీఎస్ లో ఫిర్యాదు చేసిన I&PR DD వెంకటేశ్వర ప్రసాద్..
గత వైసీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ కింద PRO, వీడియోగ్రాఫర్ గా జాయిన్ అయిన జాన్సన్ జాకబ్, అజీజ్..
ఎన్నికల ముందు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన జాన్సన్ జాకబ్, అజీజ్..
రాజీనామా తర్వాత వాళ్ల వద్ద ఉన్న అక్రిడిటేషన్ కార్డులు, బస్ పాస్ లను కార్యాలయంలో స్వాధీనపర్చని వైనం..
అక్రిడిటేషన్ కార్డులు, బస్ పాస్ లు తిరిగి అప్పగించాలని రిజిష్టర్ పోస్ట్ ద్వారా కోరినా స్పందించని వైనం..
రిజిష్టర్ పోస్టులకు స్పందించకపోవటంతో చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన I&PR DD
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి