(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తప్పుడు సమాచారం పంపిన ఆర్ టీ ఐ అధికారులు - మల్లెలన్యూస్ తప్పుడు సమాచారం పంపిన ఆర్ టీ ఐ అధికారులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    29, ఏప్రిల్ 2025, మంగళవారం

    తప్పుడు సమాచారం పంపిన ఆర్ టీ ఐ అధికారులు






    ఆర్టీఐ దరఖాస్తుదారులకు  తప్పుడు సమాచారం పంపిన మందమరి మండలంలోని (పిఐఓ) (అధికారి) (రవీందర్) (డిప్యూటీ( (తాసిల్దార్)

    *మంచిర్యాల జిల్లా కలెక్టర్ సార్ గరికి మరియు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సార్ గారికి  ఆర్టిఐ దరఖాస్తు దారునికి తప్పుడు నివేదిక పంపిన మందమర్రి మండలంలోని (పి ఐ ఓ) (అధికారి)*


    *హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన ఆఫీసులో తెది (27)(11)(2024)నాడు ఒక ఆర్టిఐ దరఖాస్తు పెట్టుకున్నాను  మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి పంపే లెటర్ బై మిస్టేక్ లో కొమరం భీం   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సార్ కు వచ్చినది   కలెక్టర్ సార్ స్పందించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి సంబంధించిన అంశము కాబట్టి సెక్షన్ (6)(3) కింద నా కాపిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సార్ గారికి  ఫార్వర్డ్ చేసినారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ సార్ స్పందించి మందమరి  మండలంలోని తాసిల్దార్ కి సంబంధించిన అంశము కాబట్టి దరఖాస్తు దారుడు కోరిన పూర్తి సమాచారం ఇవ్వాలని  నా కాఫీని ఫార్వర్డ్ చేసినారు ఆర్టీఐ దరఖాస్తుదారునికి పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తిగా సమాచారం ఇచ్చిన మందమరి మండలంలోని పిఐఓ అధికారి రవీందర్  రిజిస్టర్ పోస్టు ద్వారా తప్పుడు సమాచారం పంపిన అధికారిపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ సార్ గారు స్పందించి ఆర్టిఐ దరఖాస్తుదారులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆర్టిఐ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న  సంబంధిత పిఐఓ అధికారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ఆర్టిఐ యాక్టివిట్ దుర్గం శరత్ చంద్ర*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తప్పుడు సమాచారం పంపిన ఆర్ టీ ఐ అధికారులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top