విరాట్కు ఆ విషయాన్ని బీసీసీఐ చెప్పలేదట!
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కీలక ఆటగాళ్లే. అయితే.. కోచ్ గా గంభీర్ను ఎంపిక చేసిన సంగతిని బీసీసీఐ కోహ్లికి చెప్పలేదట. టీ20 కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యకు, ఇటు రోహితక్కు మాత్రమే బీసీసీఐ విషయాన్ని చెప్పిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గౌతీతో ఉన్న గత చరిత్రతో పాటు విరాట్ ఇప్పుడు ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి