(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); గాంధీ జయంతి రోజే కొత్త పార్టీ - మల్లెలన్యూస్ గాంధీ జయంతి రోజే కొత్త పార్టీ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    11, జులై 2024, గురువారం

    గాంధీ జయంతి రోజే కొత్త పార్టీ


    *గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ..*

    *బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని  ప్రకటన*

    ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు. 

    గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

    తాను చేపట్టిన జన్ సూరాజ్ యాత్రకి అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని తెలిపారు. 

    వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గాంధీ జయంతి రోజే కొత్త పార్టీ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top