పమిడిముక్కల (మ) అప్పారావుపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు పోలీసులు
పమిడిముక్కల సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వల పన్ని పట్టుకున్నారు
ఏడుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
కిలోన్నర గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ సీజ్
కొక్కిలిగడ్డ కృష్ణ వంశీ (21) (రామలింగేశ్వర నగర్), షేక్ ఆలీబాబా (వణుకూరు), చీకూర్తి నాని(లంకపల్లి), బండ్రపల్లి అవినాష్ (పమిడిముక్కల) రాగాల మధు కిరణ్ (లంకపల్లి), ముళ్ళపూడి వెంకటేశ్వరరావు( లంకపల్లి), షేక్ సైదా( ఈడ్పుగలు)
వీరందరికీ విక్రయించిన మద్దూరు గ్రామానికి చెందిన వివేక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
అరెస్ట్ చేసి కోర్టుకు తరలింపు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి