*జనసేన పార్టీ ఫిర్యాదుతో*
*స్పందించి రెవెన్యూ అధికారులు*
మర్రిపాడుమండల తహసీల్దార్
కార్యాలయం వెనుక ప్రభుత్వ
రెవెన్యూ స్థలం అక్రమించుకుంటున్నారని
మర్రిపాడు మండల అధ్యక్షురాలు
*ప్రమీలా ఓరుగంటి* గారు
జనసేన పార్టీ తరపున
మండల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది
అనంతరం ఆమె మాట్లాడుతూ
వెంటనే స్పందించి
అక్రమించుకుంటున్నా స్థలం
సర్వే చేసి తగు చర్యలు తీసుకునేలా
మా విన్నపాన్ని స్వీకరించిన
ఆర్డీవో మేడం గారికి
ఎమ్మార్వో మేడం గారికి ఆర్ ఐ
గారికి మండల జనసేన పార్టీ
తరఫున ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో
మండల ప్రధానకార్యదర్శి
గంటా అంజి చిన్నా జనసేన
వెంకట్ కళ్యాణ్ స్థానికు పాల్గొన్నారు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి