సోషల్ మీడియాలో నటులపై వస్తున్న
ట్రోల్స్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి
ఫిర్యాదు చేశారు మా అసోసియేషన్
సభ్యులు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను
నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5
యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు
తీసుకోవాలంటూ యూట్యూబ్
ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి
అందజేశారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి