ఈరోజు ఉదయం మాసబ్ ట్యాంక్ ట్యాంక్ సంక్షేమ భవన లో తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిద్దిపేట జిల్లా చైర్మన్ సూర్య వర్మ
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల అధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్ రూరల్ మండల అధ్యక్షులు గరుపల్లి వెంకట్ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ దిలీప్ కుమార్ అర్బన్ మండల అధ్యక్షుడుప్రసాద్ గౌడ్ సిద్దిపేట జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి మోతి కుమార నవీన్ గౌడ్ తదితరులు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి