ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపర్ణా (57) రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో మరణించారు. విషయం తెలిసిన కన్నడ పరిశ్రమ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
12, జులై 2024, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి