రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న
దాడులపై జగన్ స్పందించారు. రాజకీయ
కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని
మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,
హింసాత్మక విధానాలు వీడాలని
చంద్రబాబును హెచ్చరించారు. వైసీపీ
నేతలకు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా
ఇచ్చారు. రాబోయే రోజుల్లో దాడులు చేసిన వ్యక్తులపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని తమకు ప్రజలు అండగా ఉన్నారు అని ఆయన అన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి