కృష్ణాజిల్లా గుడివాడ గుడివాడ పట్టణంలో పెద్దఎరుకాపాడు చివర్లో ఘోర రోడ్డు ప్రమాదం..
ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీ కొట్టిన లారీ డ్రైవ్..
పోలుకొండ నుండి తట్టివర్రు గో డౌన్ కి వెళ్తున్న 10 టైర్ పిడిఎస్ రైస్ లారీ
గుడివాడ పట్టణం నుండి తట్టివర్రు వైపు వెళ్తున్న గుడివాడ పట్టణ వాసి చల్ల పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని వెనక నుండి ఢీకొన్న పి డి ఎస్ రైస్ లారీ..
తలకు బలమైన గాయం కావడంతో...
అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు.. లారీ డ్రైవర్ పరారీ..
సంఘటన స్థలానికి చేరుకున్న టూ టౌన్ సి ఐ చిన్ని నాగ ప్రసాద్
మృతదేహానికి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి