*
విడాకుల తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 125 CrPC ప్రకారం విడాకులు తీసుకున్న తనభార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి SCలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భర్త నుంచి వారు భరణం కోరవచ్చని, ఆ సెక్షన్ వారికి కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి