గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామ సమీపాన బాలాజీ ఫౌండరీ కర్మగారంలో సోమవారం తెల్లవారుజామున గుంటూరు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి 92 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతిపాడు మండలంలో రేషన్ మాఫియా కొనసాగడంతో దాడులు చేసినట్లు విజిలెన్స్ అధకారులు తెలిపార మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
17, జులై 2024, బుధవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి