(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఉయ్యూరు లో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కంకిపాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య గారు - మల్లెలన్యూస్ ఉయ్యూరు లో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కంకిపాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య గారు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మార్చి 2025, సోమవారం

    ఉయ్యూరు లో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కంకిపాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య గారు





     ఉయ్యూరు లో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కంకిపాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య గారు 


     కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా అన్నే ధనయ్య గారికి శుభాకాంక్షలు తెలిపిన_ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ గారు. 


    ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ....


    ఉప్పులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే ధనయ్య గారు కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, పార్టీ పట్ల అంకిత భావంతో ,క్రమశిక్షణతో పని చేస్తే పదవులు వాటి అంతట అవే వస్తాయని, దానికి నిదర్శనమే అన్నే దనయ్య గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడం అని, కష్టపడిన వారికి పార్టీ ఎల్లప్పుడు న్యాయం చేస్తుందని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. 


    ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, ఉప్పులూరు HDS మాజీ చైర్మన్ పడవల మధుసూదన్ రావు,tntuc జిల్లా అధ్యక్షులు కొండవీటి శివయ్య, ఉప్పులూరు గ్రామ పార్టీ అధ్యక్షులు  చలసాని రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఉయ్యూరు లో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కంకిపాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య గారు Rating: 5 Reviewed By: mallelanews