*భద్రాది కొత్తగూడెం జిల్లా...*
*మణుగూరు మండలంలోని పీవీ కాలనీ రహదారిపై ఆర్టీసీ బస్సుకు కారు అడ్డంపెట్టి మద్యం మత్తులో యువకుడు హల్చల్..*
*మద్యం మత్తులో ఆర్టీసీ సిబ్బందితో గొడవ. ప్రయాణికుల టికెట్లు కొట్టే టిమ్ మిషన్ పగలగొట్టిన యువకుడు...*
*పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన డ్రైవర్ కండక్టర్...*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి