(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    22, జనవరి 2026, గురువారం

    దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



     
     
     
    దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

    *భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 22/01/2026న దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ కు సంబంధించి నిన్న జరిగిన సందర్శనలో  గుర్తించిన పలు సమస్యల గురించి మరియు నిలియంపేట కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకమైన వినతి పత్రన్నీ దాచేపల్లి నగరపంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి బీజేపీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది*

     *ఈ కార్యక్రమంలో బిజెపి దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు, యువమోర్చా నాయకులు కొటారి సురేష్ గారు, సీనియర్ నాయకులు మల్లెమారపు నాగేశ్వరరావు గారు మిర్యాల పుల్లారావు గారు పాల్గొనడం జరిగింది*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top