పిడుగురాళ్ల పట్టణంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం,పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం లో జనతా వారధి ఇంచార్జీ శ్రీమతి గొడవర్తి సుజాత గారి ఆధ్వర్యం లో కార్యక్రమన్నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలాలా దరఖాస్తులు, ఉజ్వల పథకం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమనికి పల్నాడు జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడు చలంచర్ల విజయ్ కుమార్ గారు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు,మాజీ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఆత్మకూరి కాశీవిశ్వనాథం గారు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి