(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ - మల్లెలన్యూస్ మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, జనవరి 2026, శనివారం

    మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ




    మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ

     మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించబడింది 

     ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం జరిగింది. వాటిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి నివేదించటం వారు త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేయడం  జరిగింది

     ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్  బొగ్గవరపు మస్తాన్ రావు గారు కొకన్వీనర్ శివకోటయ్య నాయక్ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి గారు, మాచర్ల పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ పాల్గొన్నారు.
     దేవల మణికంఠరాజు అనే వ్యక్తి 8వ వార్డు లోని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మరొకరు tidco ఇళ్లకు డబ్బు కట్టినారు కానీ వారి పేరు మీద ఆ ఇల్లు చూపించట్లేదు అని ఫిర్యాదుఅర్జీ అందజేశారు వీటిని త్వరలోనే మున్సిపల్ అధికారులు తెలియజేసి  త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top