చిలకలూరిపేట నుండి 20 మంది యువకులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక
*ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపిలోకి నూతన చేరికలు చిలకలూరిపేట పట్టణ నుండి నరసరావుపేట వరకు సుమారు 15 కార్లలో ర్యాలీగా వెళ్లి 0పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు నాయకత్వంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో సుమారు 20 మంది బొచ్చు చరణ్ నాయకత్వంలో బిజెపిలో చేరడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నభట్ల ఆదిత్య మరో ప్రధాన కార్యదర్శి ఘంటా విజయ్ భాస్కర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు బీజేవైఎం ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫుల్లుగుజ్జు మహేష్ చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు బీజేవైఎం నాయకులు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు తెల్లబాటి మనోహర్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ పట్టణ మాజీ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య బీజేపీ నాయకులు కోమటి వాసు మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని పట్టణ కార్యదర్శి గుమ్మా బాలకృష్ణ బీజేపీ పార్టీ లో నూతనంగా చేరిన బచ్చు చరణ్ మరియు వారి మిత్ర బృందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి