(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ - మల్లెలన్యూస్ బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, జనవరి 2026, శనివారం

    బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్




    బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ 

    ఘనంగా  పులుగుజ్జు మహేష్ ను సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు 

    పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ను ఘనంగా సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ  మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు, సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణము మన మోదీ జి అని తెలిపారు అదే సంకల్పంతో ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకి నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, మాజీ బీజేవైఎం నాయకులు ఫణి, ఎడ్లపాడు బీజేవైఎం నాయకులు మల్ల కోటి, పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని గుమ్మ బాలకృష్ణ, రాయుడు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top