(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు - మల్లెలన్యూస్ కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    24, జనవరి 2026, శనివారం

    కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు




    *కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య  పరిష్కారం నిమిత్తం  స్థలం సందర్శించిన బిజెపి నాయకులు*


     *పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో  జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు  సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్  త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top