(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    29, జనవరి 2026, గురువారం

    శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది











    శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


    రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు  సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు  ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ అసెంబ్లీ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు సావల్యపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శావల్యాపురం మండల ఇన్చార్జి  శ్రీ జన్నాబట్ల ఆదిత్య గారు సీనియర్ నాయకులు శ్రీ పత్తి మణికంఠ నాయుడు గారు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమాన్ని మండల కేంద్రం శావల్యపురంలో నిర్వహించడం జరిగింది గ్రామస్తులు తమ యొక్క సమస్యలని చెప్పారు తదుపరి ఆ యొక్క సమస్యని తెలియజేసిన తదుపరి స్వయంగా మేమే దరఖాస్తు రాసి సంబంధిత అధికారులకు ఇవ్వటం జరుగుతుందని మీయొక్క సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ పని చేస్తుంది అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో కళాకారుల పెన్షన్ కొరకు వితంతు పెన్షన్ కొరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు ఇంటి స్థలం కొరకు దరఖాస్తులు రావడం జరిగింది
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top