**బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హా.*
*ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా నుంచి బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్.*
*ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు సమక్షంలో నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ.*
*45 సంవత్సరాల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయసు వ్యక్తిగా నితిన్ నబీన్ రికార్డ్.*
*జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నితిన్ నాభిన్ గారికి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి