*జనత వారిది కార్యక్రమంలో నరసరావుపేట మండలం నరసరావుపేట నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం నరసరావుపేట ఆర్డీవో కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు ఇవ్వడం జరిగింది*
*పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట నివాసి గుంటకా నాగేశ్వరమ్మా భర్త రాఘవ రెడ్డి జగనన్న కాలనీ లో తనకు గత 5 సంవత్సరాలనుండి తన అధీనంలో ఉన్న 2సెంట్లు నివాసం భూమి పట్టా ను తనకు తెలియకుండా తన సొంత కొడుకు వేరేవాళ్లు కు అమ్మివేయడం తనకు సంబందించిన బంగారం అమ్మయిడం 80 సంవత్సరాల వయసులో ఉన్న తనను ఇబ్బందులు పెట్టడం పై పల్నాడు జిల్లా డిఆర్ఓ కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డిఆర్ఓ గారు ఆర్డీవో గారికి కేసు ఇవ్వమని చెప్పగా నరసరావుపేట ఆర్డీవో గారికి ఫిర్యాదు దారునితో కలసి తన సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి