*జనత వారిది కార్యక్రమంలో దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం సహాయం చేస్తున్నా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు*
*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామం లో తనకు గత 20 సంవత్సరాలనుండి మల్లవరపు నాగేశ్వరావు తన అధీనంలో ఉన్న వ్యవసాయ భూమి డీకే పట్టా భూమి ని తన కూతురు పెళ్లి నిమిత్తం అలాగే తన కుటుంబ అవసరం నిమిత్తం అమ్ముకొనుటకు అవకాశం కలిపిస్తూ ఫామ్ 22-a నుండి తొలగించడం అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వవలసినదిగా కోరగా బీజేపీ ఆధ్వర్యంలో గురజాల ఆర్డీవో గారికి ఫిర్యాదు దారునితో కలసి తన సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి