భారత మానవ హక్కుల మండలి దక్షిణ భారత చైర్మన్ అయిన షేక్. ఖలీఫాతుల్లా బాషా గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు, బాషా గారితో ప్రజా సమస్యలపై, HRC రానున్న కాలంలో చేయబోయే కార్యక్రమాలు గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా బాషా గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.
ఇట్లు
మద్దిశెట్టి సామేలు,
భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్, దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి