కృష్ణాజిల్లా. అవనిగడ్డ
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాలకాయ తిప్ప సముద్రంలో ఎగిసిపడుతున్నా అలలు ....
సముద్రపు అలల తో పాటు వీస్తున్న ఈదురు గాలులతో భయంకరంగా సముద్రతీరం..
కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత కూడా యాత్రికులసందర్శనార్థం బీచ్ గేట్లు తెరుచుకోకపోవడంతో తాళాలు బిగించి ఉన్న ప్రధాన గేటు...
చేపల వేట నిషేధించడంతో మత్స్యకారుల బోట్ల మరమ్మతులు వలలు నేత మరియు కొందరు సేదతీరుతున్న వైనం..
సముద్రతీర లంక ప్రాంతాలలో లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న ఆవుల మందలు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి