మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద జయప్రకాష్ నారాయణ్ గారి 118 వ జయంతి వేడుకలలో భాగంగా జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాలలోని విగ్రహానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి చేతులమీదుగా కళాశాల చైర్మన్ రవి కుమార్ గారితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా కళాశాల పూర్వపు విద్యార్థులతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమంలో భాగాంగ నమోదు చేసుకున్న 2000 మంది సమాచారాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారికి అందచేయడం జరిగింది.
జయప్రకాష్ నారాయణ్ గారి 118 వ జయంతి వేడుకలు

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి