ఎన్నో ఏళ్ల శ్రమ.. సహాయ దర్శకుడిగా మొదలైన అతని ప్రయాణం వెండితెర మీద దర్శకుడిగా తన పేరు చూసుకోవాలని తపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు.. క్రియేటివిటీకి పదును పెట్టే క్రమంలో కథలను వార్చి వండాడు. ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో మంచి కథ రాసుకున్నాడు. చక్కగా దర్శకత్వం వహించాడు. కానీ, తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూడకుండానే అతను మరణించాడు. యువ దర్శకుడి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 'స్వామిరారా' దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గతేడాది శర్వానంద్ హీరోగా వచ్చిన 'రణరంగం' సినిమాకు ప్రవీణ్, సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు.
'స్వామిరారా' అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ్, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు
ఎన్నో ఏళ్ల శ్రమ.. సహాయ దర్శకుడిగా మొదలైన అతని ప్రయాణం వెండితెర మీద దర్శకుడిగా తన పేరు చూసుకోవాలని తపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు.. క్రియేటివిటీకి పదును పెట్టే క్రమంలో కథలను వార్చి వండాడు. ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో మంచి కథ రాసుకున్నాడు. చక్కగా దర్శకత్వం వహించాడు. కానీ, తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూడకుండానే అతను మరణించాడు. యువ దర్శకుడి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 'స్వామిరారా' దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గతేడాది శర్వానంద్ హీరోగా వచ్చిన 'రణరంగం' సినిమాకు ప్రవీణ్, సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి