కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్య
అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి పొదుపు డబ్బును అధికారులు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధితుడు నార్పల మండలం గూగూడు వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి