(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); 5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్ - మల్లెలన్యూస్ 5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, అక్టోబర్ 2020, సోమవారం

    5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్



     5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్


    న్యూఢిల్లీ: రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందువరకు టికెట్ల బుకింగ్‌ లేదా టికెట్లను రద్దు చేసుకునే సౌకర్యాన్ని భారతీయ రైల్వే శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిబంధన ప్రస్తుతం నడుస్తున్న అన్ని ప్రత్యేక రైళ్లకు వర్తిస్తుందని తెలిపింది. కరోనాకు ముందు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికుల రిజర్వేషన్‌ జాబితాను 30 నిమిషాల ముందు సిద్ధం చేసేవారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top