జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు !
రాజకీయపార్టీల కోసం పనిచేసిన వాళ్ళు జడ్జీలు అవుతున్నారు . చట్టాల పట్ల , రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు కేవలం రికమండేష తో జడ్జీలు అవుతున్నారు .
జడ్జీలని జడ్జిలే నియమించుకునే విధానంలోనే లోపం ఉంది.
దానిని అడ్డం పెట్టుకొని ఏ మాత్రం అర్హత లేకపోయినా వాళ్ళ సొంత మనుషులని నియమించుకొంటున్నారు .
ఎలాంటి అర్హతా పరీక్షలు లేకపోవటం కారణంగా వాళ్లకి నచ్చిన జడ్జీలనే నియమించుకొంటున్నారు .
ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న వాదన సమర్ధనీయం .
జడ్జీలకు కూడా పబ్లిక్ కమిషన్ కిందకి తీసుకొచ్చి పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే కొత్త విధానం రావాలి .
-- లోక్ సత్తా అధినేత జేపీ !
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి