బొమ్మ పడటం కష్టమే!
కరోనా లా డౌన్ కారణంగా మూతపడిన సినిమా
హాళ్లను ఈ నెల 15 నుంచి తెరిచేందుకు కేంద్ర
ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో
థియేటర్లు తెరిచేందుకు యాజమాన్యాలు సిద్ధంగా
లేవు. కొత్త సినిమాలేవీ లేకపోవడం, కరోనాతో నిలిచిన
షూటింగులు ఇప్పుడిప్పుడే మొదలుకావడంతో..
థియేటర్లు తెరిచినా బొమ్మ పడటం కష్టంగా
మారింది. అటు మళ్లీ థియేటర్లు తెరవాలంటే రూ.
7-8లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని యాజమాన్యాలు
వాపోతున్నాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి