(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); _మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు_ - మల్లెలన్యూస్ _మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు_ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, మే 2026, బుధవారం

    _మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు_


    *అమరావతి:-*

    _మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు_

    _నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు చర్చ_

    _నరసరావుపేట నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల పై వినతిపత్రాలు సమర్పణ_

    _కేంద్రీయ విద్యాలయం,ఆటో నగర్, జేఎన్టీయూ కాలేజీ,రహదారులు,భూమి సమస్యల పై మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ_

    _ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని మంత్రి లోకేష్‌ను కోరిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ_

    _నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ_

    _నరసరావుపేట అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ_

    _పార్టీ బలోపేతం,అభివృద్ధి కార్యక్రమాల పై కీలక చర్చలు_

    _ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులకు సూచనలు కోరిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ_

    _నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురానున్నామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వెల్లడి_
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: _మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు_ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top