(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..* - మల్లెలన్యూస్ నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    16, మే 2026, శనివారం

    నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..*



    *నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..* 

     *ఫోన్లో ఒక మహిళను బెదిరించిన కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.* .

     *2025 మార్చి 11న అస్వతీ అనే మహిళను వాట్సప్ కాల్ లో బెదిరించిన కమిషనర్ రమ్య కీర్తన* ..

     *ఓ ప్రైవేట్ స్కూల్ లో స్టూడెంట్ తల్లికి టీచర్ అయిన కమిషనర్ స్నేహితురాలు లీల వర్దనికి స్కూల్ లో తలెత్తిన వివాదం.* .

     *పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించిన అస్వతి అనే మహిళ* ..

     *కమీషనర్ రమ్య కీర్తనతో పాటు ఆమె స్నేహితురాలు లీలా వర్థనిపైన కోర్టు ఉత్తర్వులు మేరకు కేసు నమోదు.* .
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top