(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు* - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    13, మే 2026, బుధవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు*





    *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు*


     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా వెంకట నాగ ఈశ్వర రాజు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

     అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

     సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

     హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఏలూరు జిల్లా వెంకట నాగ ఈశ్వర రాజు అన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top