(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); బిగ్ బ్రేకింగ్: విజయ్‌కు గవర్నర్ షాక్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది* - మల్లెలన్యూస్ బిగ్ బ్రేకింగ్: విజయ్‌కు గవర్నర్ షాక్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, మే 2026, బుధవారం

    బిగ్ బ్రేకింగ్: విజయ్‌కు గవర్నర్ షాక్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది*



    *బిగ్ బ్రేకింగ్: విజయ్‌కు గవర్నర్ షాక్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది*
                                                                                                                                                  చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని తిరుగుబాటు. టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్‌ను కోరినా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆ అనుమతిని నిరాకరించారు.గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం ప్రకారం:అసెంబ్లీలో మెజారిటీ (Magic Figure) కోసం 118 ఎమ్మెల్యేలు అవసరం.
    టీవీకే ప్రస్తుతం కేవలం 112 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే చూపించగలిగింది.
    మిగతా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు విషయంలో విజయ్ ఇచ్చిన వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు.

    దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బిగ్ బ్రేకింగ్: విజయ్‌కు గవర్నర్ షాక్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top