*జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు విడుదల*
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ మార్కులు, ఆలిండియా ర్యాంకులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ ద్వారా స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, కేరళకు చెందిన మీరా కృష్ణ, సూర్య తేజస్ 100 పర్సంటైల్ సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సిద్ధం కానున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి