(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్* - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, మే 2026, బుధవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్*




    *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్*


     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గంటా వెంకట నరసయ్య యాదవ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

     అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

     సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

     హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కన్వీనర్ గంటా వెంకట నరసయ్య యాదవ్ అన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top