*
ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 101 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేసినా మహనీయుడు, బడుగు,బలహీనవర్గాల చైతన్య దీపిక,
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా,మంత్రిగా కూడా తన సేవలను అందించినా గొప్ప మహనీయులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిద్దె ప్రకాష్,ఆరే మల్లేశం పాల్గొన్నారు...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి