(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); బిజెపి ఎంపీ పై హైకోర్టు ఆగ్రహం - మల్లెలన్యూస్ బిజెపి ఎంపీ పై హైకోర్టు ఆగ్రహం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    19, సెప్టెంబర్ 2024, గురువారం

    బిజెపి ఎంపీ పై హైకోర్టు ఆగ్రహం








    బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం 

    బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం
    TG: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్‌కు నోటీసులు ఇచ్చింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బిజెపి ఎంపీ పై హైకోర్టు ఆగ్రహం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top