(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); డీజే ఆర్ మెమోరియల్ ద్వారా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం - మల్లెలన్యూస్ డీజే ఆర్ మెమోరియల్ ద్వారా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    30, సెప్టెంబర్ 2024, సోమవారం

    డీజే ఆర్ మెమోరియల్ ద్వారా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం







    కృష్ణాజిల్లా *తెలుగు యువత*  తరపున

    DJR మెమోరియల్స్ ద్వారా
    కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షులు
    *దండమూడి చౌదరి -DC అన్న* సౌజన్యంతో
    150 మంది  సోదరీమణులకు *కుట్టు మిషన్లు* పంపిణీ చేశారు

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
    జిల్లా పార్టీ అధ్యక్షులు, APSRTC చైర్మన్
    *కొనకళ్ళ నారాయణ* గారు

    రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు
    ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు
    *కొల్లు రవీంద్ర* గారు

    పెనమలూరు శాసనసభ్యులు
    *బోడే ప్రసాద్* గారు పాల్గొన్నారు

    *కొనకళ్ళ నారాయణ* గారు మాట్లాడుతూ
    చాలా కాలంగా *ప్రజలకు సేవాభావంతో పెద వారికి ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలు* చేస్తూ పార్టీలో ఏమి ఆశించకుండా కష్టపడుతున్న దండమూడి చౌదరికి *భవిష్యత్తులో రాజకీయంగా పార్టీలో అవకాశలు ఇవ్వాలని అన్నారు.* తన వంతుగా కృషి చేస్తానన్నారు.

    *కొల్లు రవీంద్ర* గారు మాట్లాడుతూ
    *బడ్డి కొట్లు, తోపుడు బండ్లు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటుగా కరోనా సమయంలో* ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ..
    నేడు 150 మంది సోదరీమణులకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం గొప్ప విషయం అని అభినందించారు

    *బోడే ప్రసాద్* గారు మాట్లాడుతూ
    గతంలో పెద ప్రజల జీవన ఉపాధి కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న దండమూడి చౌదరి.
    నేడు *9 లక్షలు ఖర్చుపెట్టి  150 మంది మహిళలకు కుట్టు మిషన్లు* పంపిణీ  చెయ్యడం చాలా మంచి పని అని కొనియాడారు.

    *దండమూడి చౌదరి -DC*
    *తెలుగుయువత*
      *కృష్ణా జిల్లా*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డీజే ఆర్ మెమోరియల్ ద్వారా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top