(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); హుస్నాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా - మల్లెలన్యూస్ హుస్నాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

    హుస్నాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా





    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిత్యావసర వస్తువుల ధరల పేరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు అనేక హామీలు ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓ వైపు కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ మరో వైపు నిత్యవసర ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు సరిపడ నిలువ ఉన్న కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, లేకుంటే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హుస్నాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top