పిరమలై కల్లర్ కులాన్ని గేజ్ట్లో చేర్చి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలి: ఈశ్వర్ తేవర్ రాష్ట్ర అధ్యక్షులు. పిర మలై కల్లర్ కులాన్ని రాష్ట్రగజట్లు చేర్చి రాష్ట్రంలో సుమారుగా 60 వేల వరకు ఉన్న తమ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు సంక్షేమ పథకాల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడుకి , శనివారం వినతి పత్రం అందజేయడంతో పాటు, వరద బాధితులకు తమ కులం తరఫున 50వేల 116 లు అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ తేవర్ , రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నట రాజ్ వెంకటేష్ తేవర్, కుప్పం శివ, చల్లన్ సౌందర్య రాజ్, తదితరులు ముఖ్యమంత్రి నీ కలసిచెక్కును అందజేశారు.
28, సెప్టెంబర్ 2024, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి