(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మరోసారి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిన ప్రకాష్ రాజ్ - మల్లెలన్యూస్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిన ప్రకాష్ రాజ్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

    మరోసారి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిన ప్రకాష్ రాజ్








    మరోసారి పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పోస్ట్

    మరోసారి పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పోస్ట్
    ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మరో పోస్టు పెట్టారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్.’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మరోసారి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిన ప్రకాష్ రాజ్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top